Home
క్రైం న్యూస్
క్రైం న్యూస్
-
"అనుమానాస్పదస్థితిలో బాలిక మృతి"
6 years agoక్రైం న్యూస్ | ఏపీలోని కర్నూల్ జిల్లా బనగానపల్లిలో తెలంగాణలోని నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక (17) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది."బైక్ అదుపుతప్పి భర్త మృతి, భార్యకు గాయాలు"
6 years agoక్రైం న్యూస్ | ద్విచక్రవాహనం అదుపుతప్పి భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్యకు గాయాలు అయ్యాయి."పట్వారిగూడెంలో వృద్ధ దంపతుల బలవన్మరణం"
6 years agoక్రైం న్యూస్ | ఒంటరితనాన్ని భరించలేక ఓ వృద్ధ దంపతుల జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలోని దమ్మపేట మండలంలోని పట్వారిగూడెంలో వెలుగు చూసింది."అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత"
6 years agoక్రైం న్యూస్ | అక్రమంగా తరలిస్తున్న 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు."శామీర్‌పేట చెరువులో మహిళా మృతదేహం లభ్యం"
6 years agoక్రైం న్యూస్ | జిల్లాలోని శామీర్‌పేట చెరువులో మహిళా మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది."గొర్రెల మందపై దూసుకెళ్లిన డీసీఎం..21 గొర్రెలు మృతి"
6 years agoక్రైం న్యూస్ | గొర్రెల మందపై డీసీఎం దూసుకెళ్లడంతో 21 గొర్రెలు మృత్యువాత పడ్డాయి."వడ దెబ్బతో ఉపాధి కూలీ మహిళ మృతి"
6 years agoక్రైం న్యూస్ | జిల్లాలోని రాయికల్ మండలం అల్లీపూర్‌కు చెందిన ఉపాధిహామీ కార్మికురాలు భూతగడ్డ లక్ష్మి (50) మంగళవారం వడదెబ్బతో మృతి చెందింది."పెద్దపులి దాడిలో ఆవు మృతి"
6 years agoక్రైం న్యూస్ | జిల్లాలోని దహెగాం మండలం దిగడ గ్రామ సమీపంలో సోమవారం పెద్దపులి దాడిలో ఆవు మృతి చెందింది."చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి"
6 years agoచేపల వేటకు వెళ్లి ఓ మత్స్యకారుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన జిల్లాలోని ధర్మారం మండలం కటికెనపల్లిలో చోటు చేసుకుంది.తాజా వార్తలు
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి









