Home
రైతు వేదికలు
రైతు వేదికలు
-
"రైతు వేదికను ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి"
5 years agoమంత్రి ఐకే రెడ్డి | రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ రైతు సంక్షేమాభివృద్ధే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు."రైతువేదికలు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్‌దే"
5 years agoమంత్రి సబితా ఇంద్రారెడ్డి | జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు."విజ్ఞాన కేంద్రాలుగా రైతు వేదికలు : మంత్రి జగదీశ్ రెడ్డి"
5 years agoమంత్రి జగదీశ్ రెడ్డి | రైతులకు వ్యవసాయ సాగు పద్ధతులు, విజ్ఞానాన్ని పెంచేందుకు రైతు వేదికలు పాఠశాలలుగా ఉపయోగ పడతాయని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు."దేశానికే ఆదర్శం రైతు వేదికలు : ఎమ్మెల్యే కొప్పుల"
5 years agoఎమ్మెల్యే కొప్పుల | రైతువేదికల నిర్మాణం దేశానికే ఆదర్శమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి తెలిపారు."రైతుల మేలు కోసమే రైతు వేదికలు"
5 years agoఎమ్మెల్యే మానిక్‌రావు | రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మానిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్ధీన్ అన్నారు."రైతు వేదికలు ఆధునిక దేవాలయాలు"
5 years agoమంత్రి జగదీష్ రెడ్డి | రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలు రైతాంగానికి ఆధునిక దేవలయాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు."రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్"
5 years agoఎమ్మెల్యే కిషోర్ కుమార్ | తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు మండలాల్లో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఇటీవల నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించారు."సాగు విజ్ఞాన కేంద్రాలుగా రైతు వేదికలు : మంత్రి గంగుల"
6 years agoమంత్రి గంగుల | రానున్న రోజుల్లో రైతు వేదికలు సాగు విజ్ఞాన కేంద్రాలుగా మారతాయని బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు."రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి"
6 years agoరైతువేదికలు | : రైతు వేదికలను అన్నదాతలు సద్వినియోగం చేసుకునాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు."రైతుల మేలు కోసమే రైతు వేదికలు"
6 years agoరైతు వేదిక | రైతుల మేలు కోసమే రైతు వేదికలు. రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి










