ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి | తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రగతి సాధిస్తూ అభివృద్ధిలో ముందుకెళ్తుందని శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి అన్నారు.
జస్టిస్ ఎన్వీ రమణ | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను రాజ్ భవన్లో రాష్ట్ర శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ,ఎమ్మెల్సీ భాను ప్రసాద రావు మర్యాదపూర్వకంగా కలిశారు.