Mellachervu: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

మేళ్లచెర్వు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సూచించారు. బుధవారం మండలంలోని రేవూరు ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తరగతి గదిలో విద్యార్ధులతో మాట్లాడారు.

వారు భౌతిక దూరం పాటిస్తూ, శాని టైజర్, మాస్కులను ఉపయోగించేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆయన వెంట ఎంపీపీ కొట్టె పద్మాసైదేశ్వర్‌రావు, ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్, వైస్ ఎంపీపీ గాయం గోపిరెడ్డి, ఎంపీవో వీరయ్య, ఎంఈవో సైదానాయక్, ప్రజాప్రతినిధులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
- Tags
- mellachervu
- Suryapet
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

