అరచేతిలో.. తెలంగాణ
పోటీ పరీక్షలకు వేళయింది. ఉద్యోగ ప్రకటన రావడంతో సరిపోదు. కోరుకున్న ఉద్యోగానికి దరఖాస్తు చేయడంతోనే పనికాదు. పరీక్షలకు దీక్షగా సన్నద్ధం కావాలి.
పోటీ పరీక్షలకు వేళయింది. ఉద్యోగ ప్రకటన రావడంతో సరిపోదు. కోరుకున్న ఉద్యోగానికి దరఖాస్తు చేయడంతోనే పనికాదు. పరీక్షలకు దీక్షగా సన్నద్ధం కావాలి. అందుకు అందుబాటులో ఉన్న అన్ని శస్ర్తాలనూ అమ్ములపొదిలో పొదుగుకోవాలి. అలాంటి శస్ర్తాల్లో ఒకటి ‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కె.సి.ఆర్. వేసిన దారులు’ పుస్తకం. తెలంగాణ చరిత్రను చిత్రికపట్టి రచయిత్రి నన్నపురాజు విజయశ్రీ దీనిని అందించారు. తెలంగాణ చారిత్రక పరిణామ క్రమం మొదలుకొని శతాబ్దాలుగా ఈ ప్రాంతంలో జరిగిన అంశాలన్నిటినీ ఇందులో పొందు పరిచారు.
తెలంగాణ గత పాలకులు, సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాజకీయ పునరేకీకరణ, టీఆర్ఎస్ ఆవిర్భావం, మలిదశ ఉద్యమంలో కీలక ఘట్టాలు, రాష్ట్ర ఆవిర్భావం తదితర అంశాలన్నిటినీ సవివరంగా విశ్లేషించారు రచయిత్రి. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రగతి పథంలో పయనిస్తున్న తెలంగాణ ముఖచిత్రాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ పథకాలు, వాటి ఫలాల గురించి సవివరంగా అందించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు ఈ పుస్తకాన్ని చదవడం వల్ల తెలంగాణ చరిత్రను సంపూర్ణంగా అవగాహన చేసుకునే అవకాశం ఉంది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కె.సి.ఆర్. వేసిన దారులు
రచన: డా॥ నన్నపురాజు విజయశ్రీ
పేజీలు: 784, వెల: రూ. 600
ప్రతులకు: ఫోన్: 91004 39884,ప్రధాన పుస్తక కేంద్రాలు.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | విజువల్ వండర్గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
Harsha Chemudu | ట్రెండింగ్లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

