ఏకశిలా చర్చ్.. జెరూసలేంకు ప్రత్యామ్నాయం.. ఆధ్యాత్మిక పట్టణం
ఎల్లోరా గుహల సముదాయానికి సమీపంలో ఉన్న కైలాసనాథ ఆలయాన్ని శిలలతో నిర్మించలేదు. ఒక కొండను తొలిచి ఆలయంగా మలిచారు. అలాంటిదే ఈ చర్చ్. ఏకశిలను తొలచి చర్చ్‌ని నిర్మించారు!
ఎల్లోరా గుహల సముదాయానికి సమీపంలో ఉన్న కైలాసనాథ ఆలయాన్ని శిలలతో నిర్మించలేదు. ఒక కొండను తొలిచి ఆలయంగా మలిచారు. అలాంటిదే ఈ చర్చ్. ఏకశిలను తొలచి చర్చ్‌ని నిర్మించారు! పశ్చిమ ఇథియోపియాలోని లాలిబెల పట్టణానికి సమీపంలో ఇలాంటి ఏకశిలా చర్చ్‌లు మొత్తం పదకొండు ఉన్నాయి.
ఒక చర్చ్ నుంచి మరో చర్చ్‌కు చేరుకునేందుకు కాలువల్లాగా కందకాలు తొలిచారు. మధ్య యుగాల్లో జరూసలేం పట్టణం ఇస్లామిక్ రాజ్యాల ఆధీనంలో ఉండేది. ఆ కాలంలో క్రైస్తవ మత విశ్వాసుల కోసం జరూసలేం పట్టణానికి ప్రత్యామ్నాయంగా మరో ఆధ్యాత్మిక పట్టణాన్ని జాగ్వా రాజవంశం నిర్మించింది.
యునెస్కో ప్రపంచ వారతస్వ గుర్తింపు పొందిన ఈ మోనోలిథ్ చర్చ్‌లను డిసెంబరు మాసంలో అనేక దేశాల నుంచి వచ్చిన క్రైస్తవ విశ్వాసులు సందర్శిస్తుంటారు.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

