Engineers Biryani | జాబు వదిలేసి బిర్యానీ అమ్ముకుంటున్న ఇంజినీర్లు
Engineers Biryani | ‘అడిగిన జీతంబీయని మిడిమేలుపు దొరను గొలిచి మిడుకుట కంటెన్’ అన్నట్లు జీతం పట్ల, జీవితం పట్ల అసంతృప్తిగా ఉన్నప్పుడు మనసులోనే కుమిలిపోకుండా.. ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలి. కాబట్టే, ‘ధైర్యే సాహసే లక్ష్మీ’ అనుకుని ఈ ఇద్దరు ఇంజినీర్లూ ఉద్యోగం వదిలేసి బతికుంటే బిర్యానీ (తిని) అమ్ముకోవచ్చని చాటిచెబుతున్నారు.
హర్యానా రాష్ట్రం సోనిపట్‌కు చెందిన సచిన్ బీటెక్ చదివాడు. అతని ఫ్రెండ్ రోహిత్ డిగ్రీ పూర్తి చేశాడు. ఇద్దరూ ఉద్యోగాల్లో చేరారు. ఆ కొలువులు వాళ్లకు సంతోషాన్ని ఇవ్వలేదు. ఏదైనా వ్యాపారం చేయాలని అనుకున్నారు. తక్కువ ఖర్చుతో బిర్యానీ స్టాల్ పెట్టారు. బిర్యానీ అమ్ముకుంటూ బతుకుతున్నారు. ఇప్పుడెట్లుంది బతుకుదెరవని ఎవరైనా అడిగితే.. ‘బ్రహ్మాండంగా ఉంది బిజినెస్’ అంటున్నారు ఆ ఇంజినీర్లు. సోనిపట్‌లో సంపన్నులు ఉండే ఏరియా కాబట్టి నెలంతా వ్యాపారమే. రుచికరంగా ఉన్న ఈ బిర్యానీకి ‘ఇంజినీర్స్ వెజ్ బిర్యానీ’ అనే పేరు పెట్టారు జనం. ఆ ఇమేజ్‌తో మరింత పాపులర్ అయ్యారు. ‘కేవలం 70 రూపాయలకే కడుపునిండా బిర్యానీ’ అన్నది వీళ్ల నినాదం.
Read More :
Hyderabad biryani | హైదరాబాదీ బిర్యానీ ఒక్కటేనా.. ఈ పది బిర్యానీల రుచి చూశారా”
“ఈ జైలు భోజనం చాలా టేస్టీ !! మీరూ టేస్ట్ చేయాలని అనుకుంటున్నారా?”
వెరైటీ ఫుడ్ : పూరీల్లోకి బిర్యానీ .. ఎక్కడ దొరుకుతుందంటే..”
బిర్యానీ వెనుక ఇంత కథ ఉందా..? వీడియో”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- biryani
- Engineer
- Food
- inspiration
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

