చాక్లెట్ హిల్స్
భౌగోళిక వింతల్లో ఇదొకటి! మన దగ్గర చిన్న చిన్న గుట్టలు అక్కడక్కడా కనిపిస్తాయి. పిలిప్పీన్స్‌లోని బోహూల్ ప్రాంతంలో చిన్న చిన్న గుట్టల వరుస కనుచూపుమేర ఉంటుంది. శంఖు ఆకారంలో ఉన్న ఈ గుట్టలు ముప్పై నుంచి యాభై మీటర్ల ఎత్తులో ఉంటాయి.
భౌగోళిక వింతల్లో ఇదొకటి! మన దగ్గర చిన్న చిన్న గుట్టలు అక్కడక్కడా కనిపిస్తాయి. పిలిప్పీన్స్‌లోని బోహూల్ ప్రాంతంలో చిన్న చిన్న గుట్టల వరుస కనుచూపుమేర ఉంటుంది. శంఖు ఆకారంలో ఉన్న ఈ గుట్టలు ముప్పై నుంచి యాభై మీటర్ల ఎత్తులో ఉంటాయి. మిలియన్ సంవత్సరాల క్రితం కడలి కెరటాల ఒత్తిడికి గురై పగడపు దిబ్బలు ఒడ్డుకు వచ్చాయట. వాటి నుంచి ఏర్పడిన సున్నపు రాయితో ఈ గుట్టలు అవతరించాయట! అడవి మధ్యలో ఉండే ఈ గుట్టలపై పచ్చని పచ్చిక కనువిందు చేస్తుంటుంది. ఎండాకాలంలో ఆ పచ్చికంతా మాయమైపోతుంది. మట్టి రంగులోకి మారిన గుట్టలు చాక్లెట్ గోళీల్లా కనిపిస్తాయి. అందుకే ఈ పర్వతాలను ‘చాక్లెట్ హిల్స్’ అని పిలుస్తారు!
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

