Burger Challenge | బర్గర్ తిని 5,100 గెలిచే ఛాన్స్.. ఓడిపోతే మాత్రం..
Burger Challenge | సోషల్ మీడియా పుణ్యమాని రకరకాల ఫుడ్ చాలెంజ్‌లు వైరల్ అవుతున్నాయి. ఆహార వ్యాపారులు కూడా కొత్తకొత్త చాలెంజ్‌లు పెడుతూ కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మరో ఫుడ్ చాలెంజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అదే ‘మహాబలి బర్గర్ చాలెంజ్’. హర్యానా ఫరీదాబాద్‌కి చెందిన ఓ వీధి వ్యాపారి వినూత్న ఆలోచనే ఇది. చీజ్, కూరగాయల ముక్కలు బాగా దట్టించిన రెండు కిలోల బర్గర్‌ను ఐదు నిమిషాల్లో తినేయడం ఓ చాలెంజ్. విజేతలకు రూ.5,100 బహుమతిగా ఇస్తారు. అంతేకాదు బర్గర్‌కు డబ్బు కూడా ఇవ్వనక్కర్లేదు. ఓడిపోతే మాత్రం బర్గర్ ధర రూ.650 కట్టాల్సిందే.
Read More :
పిజ్జా తినడం అంటే ఇష్టమా? ఈ విషయం తెలిస్తే అస్సలు ముట్టుకోరు !!”
T Kitchen | తియ్యతియ్యని చాక్లెట్ సమోసా ఎప్పుడైనా రుచి చూశారా?”
Samosa Challenge | ఈ సమోసా తింటే 11 వేలు ఇస్తారంట.. ఎందుకో తెలుసా!!”
“Fanta Noodles | నీళ్లతో కాకుండా ఫాంటాతో చేసే నూడిల్స్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా !!”
“ఇది మర్యాద రామన్న హోటల్.. ఇక్కడ ఎంత రెస్పెక్ట్ ఇస్తే అంత డిస్కౌంట్ !!”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

