పసిడి పోరుకు మహిళల జట్టు

గ్వాటెమాల సిటీ: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1లో భారత్ అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. టోక్యో ఒలింపిక్స్‌కు చివరి అర్హత టోర్నీ అయిన ప్రపంచకప్‌లో దీపికా కుమారి, అంకితా భక్త్, కోమలికా బారీతో కూడిన భారత రికర్వ్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత త్రయం 6-0తో స్పెయిన్ జట్టు (ఎలియా కానెల్స్, డీ వాల్సో, ఫెర్నాండెజ్)పై అలవోక విజయం సాధించింది. ఆది నుంచి తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన మన ఆర్చర్లు షాంఘై (2016) తర్వాత తొలిసారి ప్రపంచకప్‌లో ఫైనల్ చేరి కనీసం రజత పతకం ఖాయం చేసుకున్నారు. ఆదివారం జరిగే స్వర్ణ పతక పోరులో మెక్సికో చెందిన ఏడో సీడ్ త్రయంతో భారత ఆర్చర్లు తలపడనున్నారు. మరోవైపు నూతన దంపతులు దీపిక, అతాను దాస్ మిక్స్డ్ విభాగంలో కాంస్య పతక పోరులో నిలిచారు. దీంతో పాటు వ్యక్తిగత విభాగాల్లో సెమీస్‌లో ప్రవేశించి మరో రెండు పతకాలను ఖాయం చేసుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- archer
- deepika
- gold medol
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

