టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో బలమైన ఆస్ట్రేలియాకు భారత మహిళల హాకీ జట్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. డ్రాగ్ ఫ్లిక్ స్పెషలిస్టు గుర్జిత్ కౌర్ ( Gurjit Kaur )చేసిన గోల్ ఆ మ్యాచ్‌కే హైలైట్. పెనాల్టీ కార్నర్‌ను ఆమె గోల్‌గా మలిచిన తీరు ప్రశంసనీయం. 22వ నిమిషంలో కొట్టిన ఆ గోల్.. ఇండియాను సెమీస్‌లోకి తీసుకువెళ్లింది. ఒలింపిక్స్ చరిత్రలో భారత మహిళల హాకీ జట్టు సెమీస్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. గుర్జిత్ కొట్టిన గోల్ వీడియో ఇదే. జస్ట్ వాచ్.
A goal that will go in the history books! 🙌
— Olympic Khel (@OlympicKhel) August 2, 2021
Watch Gurjit Kaur's brilliant drag flick that led #IND to a 1-0 win over #AUS in an epic quarter-final 😍#Tokyo2020 | #UnitedByEmotion | #StrongerTogether | #Hockey | #BestOfTokyo pic.twitter.com/MkXqjprLxo