IPL 2024 DC vs CSK : ఐపీఎల్ చిచ్చరపిడుగు, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ సారథి డేవిడ్ వార్నర్(52) ఫిఫ్టీ బాదాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను ఉతికారేస్తూ.. టీ20 లీగ్స్‌లో 110 హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. తద్వారా వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్(Chris Gayle) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును వార్నర్ సమం చేశాడు.
మరోవైపు పృథ్వీ షా(43) సీజన్ తొలి మ్యాచ్‌లోనే రఫ్పాడించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. కెప్టెన్ రిషభ్ పంత్(13), మిచెల్ మార్ష్(14) ఆడుతున్నారు. 14 ఓవర్లకు స్కోర్.. 129/2.
𝗦𝗧𝗨𝗡𝗡𝗘𝗥 🤩
Matheesha Pathirana takes a one hand diving catch to dismiss David Warner who was on song tonight
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvCSK | @ChennaiIPL pic.twitter.com/sto5tnnYaj
— IndianPremierLeague (@IPL) March 31, 2024