Virat Kohli | కోహ్లీని ఊరిస్తున్న ఆసీస్ లెజెండ్ రికార్డు.. మరో 219 రన్స్ కొట్టాడంటే..?
Virat Kohli : టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ(Virat Kohli) మరొక మైలురాయికి చేరువగా ఉన్నాడు. భీకర ఫామ్‌లో ఉన్న ఈ స్టార్ బ్యాటర్ వన్డేల్లో మరో 219 పరుగులు సాధిస్తే విరాట్ 11 వేల పరుగుల క్లబ్లో చేరుతాడు. దాంతో, ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్(Ricky Ponting) తర్వాత వన్డేల్లో ఈ ఘనత సాధించిన రెండో..
Virat Kohli : టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ(Virat Kohli) మరొక మైలురాయికి చేరువగా ఉన్నాడు. భీకర ఫామ్‌లో ఉన్న ఈ స్టార్ బ్యాటర్ వన్డేల్లో మరో 219 పరుగులు సాధిస్తే విరాట్ 11 వేల పరుగుల క్లబ్లో చేరుతాడు. దాంతో, ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్(Ricky Ponting) తర్వాత వన్డేల్లో ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన పాంటింగ్ 335 ఇన్నింగ్స్‌ల్లో 12,662 పరుగులు బాదాడు.
కోహ్లీ ఇప్పటివరకూ 214 ఇన్నింగ్స్‌ల్లో 10, 781రన్స్ చేశాడు. 59.89 సగటుతో బ్యాటింగ్ చేసిన ఈ రన్ మెసీన్ ఏకంగా 39 సెంచరీలు బాదాడు. రెండేళ్ల క్రితం ఫామ్‌లేమితో ఇబ్బంది పడిన విరాట్ నిరుడు ఆసియా కప్‌లో సెంచరీతో టచ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత వన్డేల్లో, టెస్టుల్లో శతకాల మోత మోగించాడు.
షాహీన్ ఆఫ్రీదీ ఓవర్లో బౌల్డ్ అయిన కోహ్లీ

ప్రస్తుతం ఆసియా కప్(Asia cup 2023)లో మూడో స్థానంలో బరిలోకి దిగుతున్న కోహ్లీ రెండు భారీ ఇన్నింగ్స్‌లు ఆడితే 11వేల క్లబ్లో చేరడం ఖాయం. సూపర్ 4లో భాగంగా సెప్టెంబర్ 10న దాయాది పాకిస్థాన్‌తో ఇండియా తలపడనుంది. తొలి మ్యాచ్‌లో పాక్‌పై 4 పరుగులకే వెనుదిరిగిన కోహ్లీ ఈసారి దంచి కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి
World Cup 2026 Qualifiers | మెస్సీ సూపర్ గోల్.. ఈక్వెడార్‌పై అర్జెంటీనా విజయం
Australia Womens Team | వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్.. ఆసీస్ కొత్త కెప్టెన్‌గా అలిసా హీలీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

