Home
Sports
Virat Kohli And Anushka Sharma Visited Premanand Maharajs Ashram In Vrindavan After An Ipl Win
బృందావన్ ఆశ్రమంలో విరుష్క పూజలు
ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ట్రోఫీ నెగ్గిన తర్వాత ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన భార్య, అనుష్క శర్మతో కలిసి ఆధ్యాత్మిక పర్యటన చేపట్టాడు. మంగళవారం ఉదయం యూపీ మథుర బృందావన్‌లోని ప్రముఖ సంత్ ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన ఈ జంట.. స్వామీజీ ఆశీస్సులు తీసుకుంది.
మథుర (యూపీ) : ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ట్రోఫీ నెగ్గిన తర్వాత ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన భార్య, అనుష్క శర్మతో కలిసి ఆధ్యాత్మిక పర్యటన చేపట్టాడు. మంగళవారం ఉదయం యూపీ మథుర బృందావన్‌లోని ప్రముఖ సంత్ ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన ఈ జంట.. స్వామీజీ ఆశీస్సులు తీసుకుంది.
ఆశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఫేస్ మాస్కులు ధరించిన కోహ్లీ దంపతులు కారులో బృందావన్ పరిక్రమ మార్గ్‌లోని హిట్ రాధా కేలి కుంజ్ ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ ప్రేమానంద్ మహారాజ్‌ను కలిసి ప్రత్యేకంగా ఆశీర్వాదం తీసుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు ఆశ్రమంలోనే గడిపారు. అనంతరం వృందావన్లోని స్వామి హిట్ గోవింద్ శరణ్ ఆశ్రమాన్ని కూడా సందర్శించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

