ఇంగ్లండ్‌దే సిరీస్

- చివరి టీ20లో భారత మహిళల ఓటమి
చెమ్స్‌ఫోర్డ్: ఇంగ్లండ్ చేతిలో ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు టీ20 సిరీస్‌ను కూడా చేజార్చుకుంది. బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఆఖరి పోరులో హర్మన్‌ప్రీత్ బృందం 8 వికెట్ల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళలు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేశారు. స్మృతి మందన (70) అర్ధశతకంతో మెరువగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (36) వేగంగా ఆడింది. అనంతరం వ్యాట్ (89 నాటౌ ట్), స్కీవర్ (42) రాణించడంతో.. ఇంగ్లండ్ 18.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 154 పరుగులు చేసి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- England
- India
- T20I
- women cricket
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

