Virat Kohli | కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై అనుష్క రియాక్షన్ ఇదీ!
టీ20 వరల్డ్‌కప్ తర్వాత ఇండియన్ టీమ్ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విరాట్ కోహ్లి ( Virat Kohli ) అందరికీ షాకిచ్చిన విషయం తెలుసు కదా.

దుబాయ్: టీ20 వరల్డ్‌కప్ తర్వాత ఇండియన్ టీమ్ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విరాట్ కోహ్లి ( Virat Kohli ) అందరికీ షాకిచ్చిన విషయం తెలుసు కదా. దీనికి సంబంధించి గురువారం సాయంత్రం తన సోషల్ మీడియాలో పెద్ద ప్రకటనే జారీ చేశాడు. గత 8-9 ఏళ్లుగా తనపై విపరీతంగా పని భారం పెరిగిపోయిందని, ఐదారేళ్ల నుంచి మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఈ భారం మరింత పెరిగినట్లు ఆ ప్రకటనలో కోహ్లి చెప్పాడు. అందుకే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొని టీమిండియాను టెస్ట్, వన్డే క్రికెట్లో పూర్తి సంసిద్ధతతో నడిపించాలని భావిస్తున్నట్లు కోహ్లి తెలిపాడు.
అతని ప్రకటన చాలా మందిని షాక్‌కు గురి చేసింది. కొందరు అతని నిర్ణయాన్ని ప్రశ్నించారు. అయితే అతని భార్య అనుష్క శర్మ మాత్రం ఈ విషయంలో కోహ్లికి మద్దతుగా నిలిచింది. ప్రస్తుతం ఐపీఎల్ కోసం దుబాయ్‌లో విరాట్‌తోపాటు ఉన్న అనుష్క.. తన భర్త ప్రకటనను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ ఇది తనకు నచ్చిందని చెప్పడానికి ఓ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేసింది. ఇందులో విరాట్ కోహ్లిని కూడా ట్యాగ్ చేసింది.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
యాదవులు రాజకీయంగా ఎదగాలి
పేదల గుడిసెలపై బుల్డోజర్లు
అగ్రి వర్సిటీలో ఆందోళన
Jayannth & The Jingo Pen | బాలల దినోత్సవం రోజున ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ. 150కే సినిమా టికెట్
Guppedantha Prema | డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ‘పారడాక్స్ హరికథ’.. ఘనంగా ‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ లాంచ్ ఈవెంట్
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

