Home
Sports
The Date Has Been Set For The Mini Auction For The 2027 Season Of The Indian Premier League Ipl
గోవాలో డిసెంబర్ 16న ఐపీఎల్ వేలం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్కు సంబంధించిన మినీ వేలానికి ముహూర్తం ఖరారైంది.
న్యూఢిల్లీ: డిసెంబర్ 16న గోవా వేదికగా ఐపీఎల్ వేలం నిర్వహించనున్నట్లు బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు అధికారికంగా సమాచారం అందించింది. వేలానికి ఒక రోజు ముందుగా డిసెంబర్ 15న ఫ్రాంచైజీల యజమానులు, ప్రతినిధులతో ప్రత్యేక బ్రీఫింగ్ సమావేశం జరగనుంది.
నవంబర్ 15 నాటికి అన్ని జట్లు ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. కాగా, గత మూడు సీజన్లుగా విదేశాల్లో జరిగిన వేలం ప్రక్రియ మూడేండ్ల విరామం తర్వాత మళ్లీ భారత గడ్డపైకి తిరిగి రానుంది. 2024 వేలం దుబాయ్లో జరగ్గా.. 2025 మెగా ఆక్షన్కు జెడ్డా వేదికైంది. గత సీజన్ వేలాన్ని అబుదాబిలో నిర్వహించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- BCCI
- Goa
- Indian Premier League
- ipl
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

