రాహుల్, అతియా పెళ్లి.. మీడియాకు స్వీట్లు పంచిన సునిల్ శెట్టి
Suniel Shetty: సునీల్ శెట్టి మాయ అయిపోయాడు. కూతురు పెళ్లి తర్వాత ఆయన మీడియాకు స్వీట్లు పంచాడు. క్రికెటర్ రాహుల్‌ను అతియా శెట్టి పెళ్లి చేసుకున్నది.
ఖండాలా: క్రికెటర్ కేఎల్ రాహుల్, నటి అతియా శెట్టిల పెళ్లి సోమవారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరు సెలబ్రిటీల న్యూస్ కవరేజికి కోసం వచ్చిన మీడియాకు .. హీరో సునీల్ శెట్టి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. పెళ్లి ముగిసిన తర్వాత బయటకు వచ్చిన సునీల్.. కొత్త జంట కోసం ఎదురుచూస్తున్న మీడియాకు స్వీట్లు పంచిపెట్టారు. సునీల్‌తో పాటు ఆయన కుమారుడు అహన్ కూడా మీడియాకు స్వీట్లు పంచారు. ఇప్పుడు అధికారికంగా మామను అయ్యానని సునీల్ తెలిపాడు.
అంతా సవ్యంగా సాగిందని, పెళ్లి జరిగిందని, మామను అయ్యానని సునీల్ మీడియాతో చెప్పాడు. సునీల్ శెట్టి ఫ్యామిలీ, మిత్రులు మాత్రమే ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. సంప్రదాయ దుస్తుల్లో సునీల్ కనిపించాడు. అయితే రిసెప్షన్ మాత్రం ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత ఏర్పాటు చేస్తామని సునీల్ శెట్టి తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Ahan
- Athiya
- kl rahul
- Suniel Shetty
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

