CSK vs LSG | స్టోయినిస్ హాఫ్ సెంచరీ.. లక్నో స్కోర్..?
CSK vs LSG : చెపాక్‌లో భారీ ఛేదనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) పోరాడుతోంది. ఓపెనర్లు క్వింటన్ డికాక్(0), కేఎల్ రాహుల్(16)లు విఫలమైనా.. మార్కస్ స్టోయినిస్(52) పోరాడుతున్నాడు. సీఎస్కే పేసర్లను సమర్థంగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీ సాధించాడు.
CSK vs LSG : చెపాక్‌లో భారీ ఛేదనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) పోరాడుతోంది. ఓపెనర్లు క్వింటన్ డికాక్(0), కేఎల్ రాహుల్(16)లు విఫలమైనా.. మార్కస్ స్టోయినిస్(52) పోరాడుతున్నాడు. సీఎస్కే పేసర్లను సమర్థంగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీ సాధించాడు. మరో ఎండ్‌లో కుర్రాడు దేవ్‌దత్ పడిక్కల్(12) యాంకర్ రోల్ పోషిస్తున్నాడు.వీళ్లు మూడో వికెట్‌కు 50 రన్స్ జోడించారు. దాంతో, లక్నో 10 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 82 రన్స్ కొట్టింది.
అంతకుముందు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(108 నాటౌట్)సెంచరీతో చెలరేగగా.. సిక్సర్ల శివం దూబే(66) తన తరహాలో రెచ్చిపోయాడు. దాంతో, సీఎస్కే 4 వికెట్ల నష్టానికి 210 రన్స్ కొట్టింది. టాపార్డర్ విఫలమైనా.. గైక్వాడ్ ఆకలిగొన్న పులిలా లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రవీంద్ర జడేజా(16)తో మూడో వికెట్‌కు 50 ప్లస్ పరుగులు జోడించిన గైక్వాడ్.. ఇక దూబేతో చెన్నై స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దాంతో, సీఎస్కే కష్టమైన పిచ్‌పై లక్నోకు భారీ టార్గెట్ నిర్దేశించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

