జూబ్లీహిల్స్: జాతీ య మహిళల బా స్కెట్‌బాల్ జట్టుకు కోచ్‌గా సోహైల్‌ఖాన్ ఎంపికయ్యాడు.
ఈనెల 29 నుంచి గుజరాత్ వేదికగా మొదలవుతున్న జాతీయ గేమ్స్‌లో ఖాన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం లో సోహైల్‌ఖాన్ తెలంగాణ బాస్కెట్‌బాల్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.