Shreyas Iyer | ఫార్ములా వన్ దిగ్గజంతో అయ్యర్.. ఏం గిఫ్ట్ ఇచ్చాడంటే..?
Shreyas Iyer : భారత మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) అబూదాబీలో విహరిస్తున్నాడు. ఈ స్టార్ బ్యాటర్ అక్కడి యాస్ మరినా సర్క్యూట్(Yas Marina Circuit)లో ఫార్ములా వన్ రేసును వీక్షించాడు. ఆదివారం ప్రతిష్ఠాత్మక గ్రాండ్ ప్రిక్స్ ఫైనల్(Grand Prix Final)కు ముందు అయ్యర్ తన అభిమాన డ్రైవర్ చాంపియన్...
Shreyas Iyer : భారత మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) అబూదాబీలో విహరిస్తున్నాడు. ఈ స్టార్ బ్యాటర్ అక్కడి యాస్ మరినా సర్క్యూట్(Yas Marina Circuit)లో ఫార్ములా వన్ రేసును వీక్షించాడు. ఆదివారం ప్రతిష్ఠాత్మక గ్రాండ్ ప్రిక్స్ ఫైనల్(Grand Prix Final)కు ముందు అయ్యర్ తన అభిమాన డ్రైవర్ చాంపియన్ రెడ్ బుల్ డ్రైవర్(Red Bull Driver) మాక్స్ వెర్స్టాపెన్(Max Verstappen)కు తన జెర్సీని బహూకరించాడు. అనంతరం ఫార్ములా వన్ దిగ్గజంతో ఫొటోలు దిగాడు. ఆ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ సీజన్లో అదరగొడుతున్న వెర్స్టాపెన్ ఆదివారం జరిగిన ఫైనల్లో విజేతగా నిలిచాడు. ఈసారి అతడికి ఇది 19వ టైటిల్ కావడం విశేషం.వెర్స్టాపెన్ ఈ ఏడాది 22 టోర్నీల్లో పాల్గొన్నాడు. ఓవరాల్‌గా అతడికి ఇదిది 54వ టైటిల్. ఈ ట్రోఫీతో వెర్స్టాపెన్ అత్యధిక టైటిల్స్ సాధించిన రేసర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. లూయిస్ హామిల్టన్(103), మైకేల్ షుమాకర్(91) మాత్రమే అతడి కంటే ముందున్నారు.
శ్రేయస్ అయ్యర్

ఈ ఏడాది ఆసియా కప్‌తో పునరామనం చేసిన అయ్యర్.. వరల్డ్ కప్‌లో దంచికొట్టాడు. భారత జట్టును వేధిస్తున్న నాలుగో స్థానానికి న్యాయం చేస్తూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఒక సెంచరీతో కలిపి ఈ యంగ్‌స్టర్ 530 పరుగులు సాధించాడు. అయితే.. కీలకమైన టైటిల్ పోరులో అయ్యర్(4) విఫలమయ్యాడు. భారత్ నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 43.3 ఓవర్లలో ఛేదించి ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది.
ఇవి కూడా చదవండి
-
Rain Update | రాష్ట్రంలో రానున్న నాలుగైదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
PM Modi | విదేశాల్లో పెండ్లి వేడుకలు అవసరమా?.. దేశంలోని ఉన్నత కుటుంబా ధోరణిని తప్పుబట్టిన ప్రధాని
-
CPM | నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను కలవరపెడుతున్న సీపీఎం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

