విండీస్ 344 ఆలౌట్
సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులకు ఆలౌటైంది. లోయరార్డర్లో జస్టిన్ గ్రీవ్స్ (73), కెప్టెన్ రోస్టన్ చేజ్ (70) ఆరో వికెట్‌కు 96 రన్స్ జోడించి ఆ జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు.
ట్రినిడాడ్: సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులకు ఆలౌటైంది. లోయరార్డర్లో జస్టిన్ గ్రీవ్స్ (73), కెప్టెన్ రోస్టన్ చేజ్ (70) ఆరో వికెట్‌కు 96 రన్స్ జోడించి ఆ జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. బ్రాండన్ కింగ్ (46) కూడా రాణించాడు. సాజిద్ ఖాన్ (4/85) నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాక్ కడపటి వార్తలు అందే సమయానికి 101/2తో నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

