బార్సిలోనా : బార్సిలోనా ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను రెండో ర్యాంకర్ కార్లోస్ అల్కారజ్ గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో అల్కారజ్ 6-3, 6-4 స్కోరుతో గ్రీస్‌కు చెందిన స్టెఫనాస్ త్సిసిపాస్పై విజయం సాధించి టైటిల్ దక్కించుకున్నాడు.
యుఎస్ ఓపెన్ చాంపియన్ అయిన అల్కారజ్కిది తొమ్మిదో కెరీర్ టైటిల్, ఈ యేడాది మూడో టైటిల్.