సాత్విక్-చిరాగ్ జోడీకి షాక్
భారత స్టార్ షట్లర్ జోడీ, ప్రపంచ నంబర్‌వన్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టికి సింగపూర్ ఓపెన్ తొలి రౌండ్లోనే షాక్ తగిలింది. పురుషుల డబుల్స్ మొదటి రౌండ్లో సాత్విక్, చిరాగ్ ద్వయం 20-22, 18-21తో డెన్మార్క్ జంట డేనియల్ లుండ్‌గార్డ్-మ్యాడ్స్ వెస్ట్గార్డ్ చేతిలో పరాభవం పాలైంది.
సింగపూర్: భారత స్టార్ షట్లర్ జోడీ, ప్రపంచ నంబర్‌వన్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టికి సింగపూర్ ఓపెన్ తొలి రౌండ్లోనే షాక్ తగిలింది. పురుషుల డబుల్స్ మొదటి రౌండ్లో సాత్విక్, చిరాగ్ ద్వయం 20-22, 18-21తో డెన్మార్క్ జంట డేనియల్ లుండ్‌గార్డ్-మ్యాడ్స్ వెస్ట్గార్డ్ చేతిలో పరాభవం పాలైంది. తొలిరోజు ప్రియాన్షు రజావత్, మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్, ఉమెన్స్ డబుల్స్‌లో పాండా సిస్టర్స్, మిక్స్డ్ డబుల్స్‌లో సూర్య -అమృత సైతం నిరాశపరిచారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

