Sanju Samson | కేఎల్ రాహుల్ రాకతో.. ఆసియా కప్‌నుంచి సంజూ శాంసన్ ఔట్
Sanju Samson | ఆసియా కప్ (Asia Cup)లో భాగంగా రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికైన టీంఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ (Sanju Samson) ఇంటి ముఖం పట్టాడు.
Sanju Samson | ఆసియా కప్ (Asia Cup)లో భాగంగా రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికైన టీంఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ (Sanju Samson) ఇంటి ముఖం పట్టాడు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో సూపర్-4 మ్యాచ్ (Pakistan Super 4 match)కు ముందు కేఎల్ రాహుల్ (KL Rahul) జట్టులోకి చేరడంతో టీం మేనేజ్మెంట్ సంజూని ఇంటికి పంపించేసింది. దీంతో సంజూ శ్రీలంకను వీడి దుబాయ్‌కి వెళ్లిపోయాడు.
నిజానికి ఆసియా కప్‌లో కేఎల్ రాహుల్ బ్యాకప్ గానే సెలక్టర్లు సంజూని ఎంపిక చేశారు. కేఎల్ రాహుల్ గత ఐపీఎల్ సమయంలో తొడ కండరాల గాయం బారిన పడి, శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. దీంతో అతడి ఫిట్ నెస్‌పై సందేహాలు ఉండటంతో మేనేజ్మెంట్ రాహుల్‌కు బ్యాకప్‌గా సంజూను ఎంపిక చేశారు. అయితే, ఫిట్నెస్ పరంగా కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఫామ్‌లోకి రావడంతో ఇక సంజూ అవసరం లేదనుకున్న సెలక్టర్లు అతడ్ని శ్రీలంక నుంచి వెనక్కి పిలిపించినట్లు తెలుస్తోంది.
Also Read..
African Union | జీ20లో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం
John Cena: హైదరాబాద్‌లో దుమ్మురేపిన స్టార్ రెజ్లర్.. జాన్ సీనా ఫైటింగ్ వీడియోలు ఇవే
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

