సచిన్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
భారత క్రికెట్ జట్టు దిగ్గజం సచిన్ టెండూల్కర్ భద్రతా సిబ్బందిలో సెక్యూరిటీ గార్డ్‌గా ఉన్న ప్రకాశ్ కాప్డే అనే జవాన్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.
ముంబై: భారత క్రికెట్ జట్టు దిగ్గజం సచిన్ టెండూల్కర్ భద్రతా సిబ్బందిలో సెక్యూరిటీ గార్డ్‌గా ఉన్న ప్రకాశ్ కాప్డే అనే జవాన్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (ఎస్ఆర్పీఎఫ్) జవాన్ అయిన ప్రకాశ్.. బుధవారం తెల్లవారుజామున స్వగ్రా మం (జమ్నేర్)లో తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. కొద్దిరోజులుగా సెలవుల నిమిత్తం జమ్నేర్‌కు వెళ్లిన ప్రకాశ్ బలవన్మరణం పాల్పడటానికి గల కారణాలు తెలియరాలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
Raihan Vadra: ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడి 75 ఫోటోలు తొలగింపు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

