రక్షణ కల్పించాల్సిన అధికారులే నేరాలకు పాల్పడడం, తన సర్వీసు రివాల్వర్‌ను నిర్లక్ష్యంగా పోగొట్టుకోవడం వంటివి హైదరాబాద్ సిటీ కమిషనరేట్ ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారాయి.
భారత క్రికెట్ జట్టు దిగ్గజం సచిన్ టెండూల్కర్ భద్రతా సిబ్బందిలో సెక్యూరిటీ గార్డ్‌గా ఉన్న ప్రకాశ్ కాప్డే అనే జవాన్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.