రగ్బీ ప్రపంచకప్ విజేత దక్షిణాఫ్రికా
ప్రతిష్ఠాత్మక రగ్బీ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు న్యాయం చేకూరుస్తూ రికార్డు స్థాయిలో నాలుగోసారి ప్రపంచకప్‌ను సగర్వంగా ముద్దాడింది.
- ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం
పారిస్: ప్రతిష్ఠాత్మక రగ్బీ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు న్యాయం చేకూరుస్తూ రికార్డు స్థాయిలో నాలుగోసారి ప్రపంచకప్‌ను సగర్వంగా ముద్దాడింది. ఆదివారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికా 12-11తో న్యూజిలాండ్‌పై చరిత్రాత్మక విజయం సాధించింది. ఆల్బ్లాక్స్ కెప్టెన్ సామ్ కేన్..ఫైనల్లో రెడ్‌కార్డ్‌కు గురైన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఫ్లై హాఫ్ హాండ్రె పొలార్డ్..దక్షిణాఫ్రికా తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కివీస్ టైటిల్ ఆశలపై నీళ్లు చల్లుతూ సఫారీలకు కీలక పాయింట్లు సాధించిపెట్టాడు. సఫారీ కెప్టెన్ సియా కొలిసీ..ప్రపంచకప్‌ను ముద్దాడుతూ సహచరులతో కలిసి సంబురాల్లో మునిగిపోయాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కుమ్మరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించాలి’
Plague | ప్లేగు భయంతో రూ.300 కిట్ విక్రయాలు.. వైద్య నిపుణుల హెచ్చరిక..
Twisha Sharma | త్విషా శర్మ మృతి కేసు.. సీబీఐ, గిరిబాలా సింగ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
AP Minister | పొత్తులో జనసేనకు సీటు.. కంటతడి పెట్టుకున్న ఏపీ మంత్రి
‘కోయ ఆదివాసీ గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

