Ronaldo | రొనాల్డోకు షాక్.. మరోసారి బెంచ్‌కే పరిమితం అయిన స్టార్ ఆటగాడు
16వ రౌండ్లో స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లోనూ రొనాల్డో బెంచ్ మీదే ఉన్నాడు
Ronaldo : పోర్చుగల్ స్టార్ స్ట్రయికర్ క్రిస్టియానో రొనాల్డోకు మరో షాక్ తగిలింది. వరసగా రెండో మ్యాచ్‌లోనూ అతను బెంచ్‌కు పరిమితం కానున్నాడు. మొరాకోతో ఈ రోజు జరగనున్న కీలకమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పోర్చుగల్ యాజమాన్యం అతడిని ఎంపిక చేయలేదు. 16వ రౌండ్లో స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లోనూ రొనాల్డో బెంచ్ మీదే ఉన్నాడు. అతని ప్లేస్‌లో వచ్చిన యంగ్‌స్టర్ గోంకాలో రామోస్ హ్యాట్రిక్ గోల్స్ కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే…. చివరి నిమిషంలో అతడిని గేమ్‌లోకి అనుమతించారు. అయితే, రొనాల్డో చేసిన గోల్‌ను రిఫరీ తిరస్కరించాడు. ఆ మ్యాచ్‌లో పోర్చుగల్ 6-1తో గెలిచింది.. బెంచ్‌కు పరిమితం చేయడంతో అసంతృప్తికి లోనైన రొనాల్డో క్వార్టర్ ఫైనల్ ప్రాక్టీస్ సెషన్‌కు దూరంగా ఉన్నాడు.
మొరాకో జట్టు ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ ఆడడం ఇదే తొలిసారి. దాంతో ఇరుజట్లు ఈ గేమ్‌ను సవాల్‌గా తీసుకున్నాయి. అందుకని 16వ రౌండ్లో ఆడిన జట్టుతోనే పొర్చుగల్ క్వార్టర్ ఫైనల్ ఆడనుంది. వరల్డ్ కప్ మొదటి నుంచి సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. 16వ రౌండ్లోనూ పెద్ద జట్లకు షాక్ తగిలింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన బ్రెజిల్ ఫెనాల్టీ షూట్లో క్రోయేషియా చేతిలో ఓడిపోయింది. మొరాకో టీమ్ షూటౌట్లో స్పెయిన్‌కు షాకిచ్చింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

