Rohit Sharma | కెప్టెన్‌గా తన పేరు ప్రకటించగానే రోహిత్ రియాక్షన్ ఇదీ.. వీడియో వైరల్
Rohit Sharma | ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ (World Cup 2023) కోసం టీమిండియా జట్టును బీసీసీఐ (BCCI) మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ (Agarkar), రోహిత్ శర్మ (Rohit Sharma) సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ సందర్భంగా కెప్టెన్‌గా తన పేరును అగార్కర్ చదవగానే రోహిత్ ఒక్కసారిగా చేయి పైకెత్తి హే.. అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
Rohit Sharma | ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ (World Cup 2023) కోసం టీమిండియా జట్టును బీసీసీఐ (BCCI) మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ (Agarkar), రోహిత్ శర్మ (Rohit Sharma) సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ సందర్భంగా కెప్టెన్‌గా తన పేరును అగార్కర్ చదవగానే రోహిత్ ఒక్కసారిగా చేయి పైకెత్తి హే.. అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ మెగా టోర్నీకి టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్సీ చేయనున్నాడు. ఇక టాప్ ఆర్డర్లో శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఉన్నారు. బౌలర్ల జాబితాలో శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్, షమీ, అక్షర్ పటేల్ ఉన్నారు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లకు కూడా ఆ బృందంలో చోటు కల్పించారు.
Team India for World Cup 2023.
Rohit’s reaction 😂 pic.twitter.com/FDh4Ah7uq9
— Cricketopia (@CricketopiaCom) September 5, 2023
Also Read..
Parliament special session | కొత్త భవనంలో కొలువుదీరనున్న పార్లమెంట్..! ప్రత్యేక సమావేశాలతోనే..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్లోకి దుడ్డు ఆకాశ్
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

