e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home స్పోర్ట్స్ ‘హండ్రెడ్‌' టోర్నీలో రోడ్రిగ్స్‌

‘హండ్రెడ్‌’ టోర్నీలో రోడ్రిగ్స్‌

ముంబై: ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) కొత్తగా తీసుకొస్తున్న ‘హండ్రెడ్‌’ టోర్నీలో భారత క్రికెటర్ల ప్రాతినిధ్యం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. ఈ టోర్నీలో ఇప్పటికే హర్మన్‌ప్రీత్‌కౌర్‌, స్మృతి మందన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ బరిలోకి దిగుతుండగా, తాజాగా జెమీమా రోడ్రిగ్స్‌ ఇందులో చేరింది. జూలై 21 నుంచి మొదలుకాబోతున్న హండ్రెడ్‌ టోర్నీలో నార్తర్న్‌ సూపర్‌చార్జర్స్‌ తరుఫున రోడ్రిగ్స్‌ ఆడనుంది.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement