కరోనా బాధితులకు రిషబ్ పంత్ సాయం

భారత్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా బాధితులకు కొన్నిచోట్ల అత్యవసర చికిత్స కూడా అందట్లేదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో జనం ఊపిరి ఆడక చనిపోతున్నారు. కరోనా బాధితులకు సాయం చేసేందుకు యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ ముందుకొచ్చాడు.
కొవిడ్ రోగులకు ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు, మెడికల్ కిట్లు, ఔషధాలు అందించడానికి హేమకుంట్ ఫౌండేషన్‌కు ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించాడు. గ్రామీణ ప్రాంతాలతో పాటు మెట్రోయేతర నగరాల్లో అవసరమైన వారికి సహాయం చేయడానికి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు పంత్ తెలిపాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా బాధితులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందని పంత్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ట్విటర్లో ఓ లేఖను కూడా పోస్ట్ చేశాడు. ఐపీఎల్లో పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
— Rishabh Pant (@RishabhPant17) May 8, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

