Paris Olympics | పారిస్‌లో ఎలుకల బెడద.. అధికారులకు సవాల్ విసురుతున్న మూషికాలు
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఎలుకల బెడద స్థానిక అధికారులకు సవాల్‌గా మారింది. వేల కోట్లు వెచ్చించి నిర్వహిస్తున్న ఒలింపిక్స్‌ను వీక్షించడానికి పారిస్‌కు వచ్చే సందర్శకులకు నగరంలో మూషికాలు కనిపించకుండా ఉంచేందుకు పారిస్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.
Paris Olympics | పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఎలుకల బెడద స్థానిక అధికారులకు సవాల్‌గా మారింది. వేల కోట్లు వెచ్చించి నిర్వహిస్తున్న ఒలింపిక్స్‌ను వీక్షించడానికి పారిస్‌కు వచ్చే సందర్శకులకు నగరంలో మూషికాలు కనిపించకుండా ఉంచేందుకు పారిస్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.
ఈ క్రీడల కోసం నగర సుందరీకరణ పనులు చేపట్టినప్పుడే ఎలుకలు అత్యధికంగా ఉన్న ప్రాంతాలలో ఉచ్చులు వేసి వాటి ఆట కట్టించినట్టు పారిస్ డిప్యూటీ మేయర్ అన్నె-క్లేరీ బౌక్స్ ఎఎఫ్పీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఎలుకలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉచ్చులు బిగించి చాలా ఎలుకల ఆట కట్టించాం’ అని తెలిపారు. యంత్రాల ద్వారా ఉపయోగించే సాధానాలతో పాటు కెమికల్స్ ద్వారా వాటిని నిర్మూలించినట్టు చెప్పారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

