Rahul Dravid | మైసూరులో చాముండేశ్వరి మాతను దర్శించుకున్న ద్రవిడ్ దంపతులు.. ఫొటోలు వైరల్
Rahul Dravid : వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) కాంట్రాక్టును బీసీసీఐ పొడిగించిన విషయం తెలిసిందే. ద్రవిడ్ బృందం త్వరలోనే మూడు ఫార్మాట్ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా(South Africa)కు వెళ్లనుంది. ఈ సిరీస్‌కు ముందు ద్రవిడ్ భార్య విజేత(Vijetha)తో కలిసి మైసూరు కొండల్లోని...
Rahul Dravid : వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) కాంట్రాక్టును బీసీసీఐ పొడిగించిన విషయం తెలిసిందే. ద్రవిడ్ బృందం త్వరలోనే మూడు ఫార్మాట్ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా(South Africa)కు వెళ్లనుంది. ఈ సిరీస్‌కు ముందు ద్రవిడ్ భార్య విజేత(Vijetha)తో కలిసి మైసూరు కొండల్లోని చాముండేశ్వరీ(Chamundeshwari Devi) మతను దర్శించుకున్నాడు. కర్నాటక సంప్రదాయ దుస్తులు ధరించిన ద్రవిడ్ దంపతులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడి పూజారులతో కలిసి ఫొటోలు దిగారు. ఆ ఫొటోలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి.
ಟೀಂ ಇಂಡಿಯಾ ಮುಖ್ಯ ಕೋಚ್ ರಾಹುಲ್ ದ್ರಾವಿಡ್ ದಂಪತಿ ಇಂದು ಮೈಸೂರಿನ ಚಾಮುಂಡಿ ಬೆಟ್ಟಕ್ಕೆ ಭೇಟಿ ನೀಡಿದ್ದು ದೇವಿಯ ದರ್ಶನ ಪಡೆದಿದ್ದಾರೆ.#ChamundiHills pic.twitter.com/xeaxWHZqTw
— Mysuru Memes (@MysuruMemes) December 3, 2023
సొంత గడ్డపై పుష్కర కాలం తర్వాత జరిగిన వరల్డ్ కప్‌లో భారత్ అదరగొట్టింది. కానీ, టైటిల్ పోరులో ఆస్ట్రేలియా దూకుడు ముందు తలొగ్గొంది. దాంతో, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై వేటు పడుతుందనుకున్నారంతా. కానీ, బీసీసీఐ మాత్రం అతడిపై నమ్మకం ఉంచింది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉన్నందున ద్రవిడ్‌నే కొనసాగించాలని నిర్ణయం తీసుకంది. అయితే.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు అతడికి విశ్రాంతినిచ్చింది. సూర్యకుమార్ యాదవ్(suryakumar yadav)కు పగ్గాలు అప్పగించి.. వీవీఎస్ లక్ష్మణ్(vvs laxman)ను కోచ్‌గా నియమించింది. యువకులతో నిండిన టీమిండియా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి 4-1తో సిరీస్ సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి
-
Mizoram | మిజోరంలో ఆధిక్యంలో విపక్షం.. అధికార పార్టీకి ఓటమి తప్పదా!
-
Deputy CM Singh Deo: 94 ఓట్ల తేడాతో ఓడిన డిప్యూటీ సీఎం
-
Private Travels Bus | ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. వ్యక్తి సజీవదహనం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

