టోక్యో: ఒలింపిక్స్ రెండో రోజే సిల్వర్ మెడల్‌తో ఇండియాకు తొలి పతకాన్ని అందించిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చానుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీతోపాటు హోంమంత్రి అమిత్ షా, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, ఢిల్లీ, తమిళనాడు, అస్సాం, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర క్రీడా ప్రముఖులు ట్విటర్లో ఆమెను ప్రశంసించారు. ఇండియాను సగర్వంగా తలెత్తుకునేలా చేశావంటూ ఆకాశానికెత్తారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లో ఇండియాకు మెడల్ సాధించిపెట్టిన అథ్లెట్‌గా మీరాబాయ్ నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్లో ఇండియా గెలిచిన అత్యుత్తమ పతకం ఇదే. దీంతో మీరాబాయ్ ఒక్కసారిగా స్టార్ అయిపోయింది.
Could not have asked for a happier start to @Tokyo2020! India is elated by @mirabai_chanu’s stupendous performance. Congratulations to her for winning the Silver medal in weightlifting. Her success motivates every Indian. #Cheer4India #Tokyo2020 pic.twitter.com/B6uJtDlaJo
— Narendra Modi (@narendramodi) July 24, 2021
So proud of @mirabai_chanu for clinching the silver medal in the Women's 49kg Weightlifting category at the #OlympicGames.
— Amit Shah (@AmitShah) July 24, 2021
Wishing you all the very best for your future endeavours. pic.twitter.com/C6d4twJLWk
Ghazab.
— Virender Sehwag (@virendersehwag) July 24, 2021
Bhartiya Naari Sab par Bhaari.#MirabaiChanu , remember the name.
Thank you for making us all proud @mirabai_chanu , and winning us a Silver at the Olympics. Many more to come. #Tokyo2020 pic.twitter.com/2KQwMvNuRz
Heartiest congratulations to Mirabai Chanu for starting the medal tally for India in the Tokyo Olympics 2020 by winning silver medal in weightlifting.
— President of India (@rashtrapatibhvn) July 24, 2021