నాలుగో టెస్టుకు ప్రసిద్ధ్ కృష్ణ..?

లండన్: కర్నాటక స్పీడ్‌స్టర్ ప్రసిద్ధ్ కృష్ణ నాలుగో టెస్టు ఆడబోతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. నాలుగో టెస్టుకు ఎంపిక చేసిన జట్టులో అతడి పేరు కూడా ఉంది. గడిచిన మూడు నెలలుగా కృష్ణ భారత్ జట్టుతోనే ఉంటూ స్టాండ్‌బైగా సేవలు అందిస్తున్నాడు. అన్నీ అనుకూలిస్తే ఓవల్‌లో గానీ లేదంటే మాంచెస్టర్‌లో అతడిని ఆడించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, సిరాజ్‌లపై పనిభారం తప్పించేందుకు కృష్ణను జట్టులోకి తీసుకుంటామన్న జట్టు అభ్యర్థనను సెలక్షన్ కమిటీ అంగీకరించింది. పాతికేండ్ల ప్రసిద్ధ్.. ఇప్పటివరకు తొమ్మిది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 34 వికెట్లు తీసుకోగా.. భారత్ తరఫున మూడు వన్డేలు ఆడి ఆరు వికెట్లు పడగొట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

