PAK VS BAN:12 ఓవర్లు ముగిసే సమయానికి పాక్ స్కోర్ 68/2
టీ -20 ప్రపంచ కప్‌లో భాగంగా 128 లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 12 ఓవర్లు ముగిసేనాటికి రెండు
అడిలైడ్ : టీ -20 ప్రపంచ కప్‌లో భాగంగా 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 12 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. పాకిస్తాన్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ 32 పరుగులు చేయగా, బాబర్ ఆజం 25 పరుగులు చేసి అవుటయ్యారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసేనాటికి 127 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది.
బంగ్లాదేశ్ జట్టులో ఓపెనర్ నజ్మల్ హసన్ శాంతో 54 పరుగులు చేయగా లిటన్ దాస్ 10 పరుగులు, సౌమ్య సర్కార్ 20, ఆసీఫ్ హుస్సేన్ 24 పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ నాలుగు ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. షాదబ్ ఖాన్ రెండు వికెట్లు, హారీష్ రావుఫ్, ఇఫ్తికర్ అహ్మెద్ చెరో వికెట్ సాధించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

