Home
Sports
Pakistan Cricket Board Shifts Tri Series With New Zealand And South Africa To Lahore And Karachi
PCB | న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో ముక్కోణపు సిరీస్.. వేదికలను మార్చిన పీసీబీ
త్వరలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో జరుగబోయే ముక్కోణపు సిరీస్‌కు ఆతిథ్యమివ్వనున్న పాకిస్థాన్.. మ్యాచ్‌లు జరుగబోయే వేదికలను మార్చింది. షెడ్యూల్ ప్రకారం ముల్తాన్ వేదికగా ఈ మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నప్పటికీ చాంపియన్స్ ట్రోఫీ జరిగే గడాఫీ స్టేడియం (లాహోర్), నేషనల్ బ్యాంక్ స్టేడియం (కరాచీ)కు మార్చింది.
- స్టేడియాల పునరుద్ధరణ పనులపై పుకార్లకు పీసీబీ చెక్
PCB | కరాచీ: త్వరలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో జరుగబోయే ముక్కోణపు సిరీస్‌కు ఆతిథ్యమివ్వనున్న పాకిస్థాన్.. మ్యాచ్‌లు జరుగబోయే వేదికలను మార్చింది. షెడ్యూల్ ప్రకారం ముల్తాన్ వేదికగా ఈ మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నప్పటికీ చాంపియన్స్ ట్రోఫీ జరిగే గడాఫీ స్టేడియం (లాహోర్), నేషనల్ బ్యాంక్ స్టేడియం (కరాచీ)కు మార్చింది. చాంపియన్స్ ట్రోఫీ కోసం ఈ స్టేడియాలలో పునరుద్ధరణ పనులు జరుగుతుండగా అవి నత్తనడకన సాగుతున్నాయని..
నిర్ణీత సమయం వరకు పూర్తయ్యే అవకాశం లేదని కొద్దిరోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాజా నిర్ణయంతో వాటికి చెక్ పెట్టినైట్టెంది. ఫిబ్రవరి 19 నుంచి మొదలుకాబోయే చాంపియన్స్ ట్రోఫీకి ముందు జరుగబోయే ఈ సిరీస్ వచ్చే నెల 8న ప్రారంభమై 14తో ముగియనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

