ఒకే వరల్డ్‌కప్‌లో ఐదు సెంచరీలు.. రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్ సృష్టించిన రోజు

లండన్: సరిగ్గా రెండేళ్ల కిందట ఇదే రోజు 2019 వరల్డ్‌కప్‌లో ఇండియన్ టీమ్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఆ టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్.. 8 ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుసార్లు మూడంకెల కన్నా ఎక్కువ స్కోర్లు సాధించడం విశేషం. గతంలో ఏ ఇతర క్రికెటర్‌కూ సాధ్యం కాని రికార్డు ఇది. అంతకుముందు 2015 వరల్డ్‌కప్‌లో శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర 4 సెంచరీలతో క్రియేట్ చేసిన రికార్డును రోహిత్ తిరగరాశాడు. లీగ్ స్టేజ్‌లోనే సౌతాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లపై సెంచరీలు చేసిన రోహిత్.. చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకపై మరో సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. 2019 వరల్డ్‌కప్‌లో రోహిత్ సాధించిన ఈ అరుదైన ఫీట్‌ను గుర్తు చేస్తూ.. ఐసీసీ మంగళవారం ఓ వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేసింది.
122* vs 🇿🇦
— ICC (@ICC) July 6, 2021
140 vs 🇵🇰
102 vs 🏴
104 vs 🇧🇩
103 vs 🇱🇰
On this day in 2019, @BCCI star Rohit Sharma broke the record for the most centuries in a @CricketWorldCup tournament. pic.twitter.com/z4xLYmhNNw
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

