Olympics: భారత మహిళల హాకీ టీమ్‌పై ఆస్ట్రేలియా ప్రశంసలు
Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో ( Olympics ) అద్భుత ప్రతిభ కనబరుస్తున్న భారత మహిళల హాకీ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఈ ఉదయం ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో ( Olympics ) అద్భుత ప్రతిభ కనబరుస్తున్న భారత మహిళల హాకీ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఈ ఉదయం ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత హాకీ టీమ్ 1-0 తేడాతో విజయం సాధించి సెమీస్‌లో దూసుకెళ్లింది. దాంతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల హాకీ టీమ్ అద్భుతమైన ప్రతిభ కనబర్చిందని భారత్‌లో ఆస్ట్రేలియా రాయబారి బ్యారీ ఓ ఫారెల్ ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు.
భారత మహిళల హాకీ జట్టును అభినందిస్తూ ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగినప్పటికీ.. ఆట చివరి వరకు భారత్ డిఫెన్స్ చెక్కుచెదరలేదని, అదే ఆ జట్టు పై చేయి సాధించడానికి కారణమైందని బ్యారీ ఫారెల్ ట్వీట్ చేశారు. సవితా పూనియా భారత డిఫెన్స్‌లో గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాలా నిలించిందని ఆయన పేర్కొన్నారు. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లలో కూడా భారత్ విజయం సాధించాలని ఫారెల్ ఆకాంక్షించారు.
Australia’s High Commissioner to India Barry O’Farrell congratulates India's women's hockey team.
— ANI (@ANI) August 2, 2021
"Was a tough Hockey match, but your defence held out until the end. Savita Punia, the 'Great Wall of India' – could not be beaten! Best of luck in semi & grand finals," he tweets. pic.twitter.com/b6ImAMTW68
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

