ENG vs NZ | చెలరేగి ఆడుతున్న కివీస్ బ్యాటర్లు.. 27 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే..
ENG vs NZ | బౌలింగ్‌తో ఇంగ్లండ్ ప్లేయర్లకు ముచ్చెమటలు పట్టించిన కివీస్.. బ్యాటింగ్‌లోనూ దుమ్ముదులుపుతోంది. వన్డే వరల్డ్ కప్ ఆరంభ పోరులో భాగంగా 283 పరుగుల టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు.
ENG vs NZ | బౌలింగ్‌తో ఇంగ్లండ్ ప్లేయర్లకు ముచ్చెమటలు పట్టించిన కివీస్.. బ్యాటింగ్‌లోనూ దుమ్ముదులుపుతోంది. వన్డే వరల్డ్ కప్ ఆరంభ పోరులో భాగంగా 283 పరుగుల టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. 27 ఓవర్లు ముగిసేసరికి డెవిన్ కాన్వే ( 106 ) సెంచరీతో చెలరేగగా.. రచిన్ రవీంద్ర (91) సెంచరీకి చేరువలో ఉన్నాడు. 27 ఓవర్లకు న్యూజిలాండ్ ఒక వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆటగాళ్ల వికెట్లను వరుసగా పడగొడుతూ షాకుల మీద షాకిచ్చింది. దీంతో బెయిర్‌స్టో (33), మలన్ (14), బ్రూక్ (25), అలీ (11), బట్లర్ (43), లివింగ్‌స్టోన్ (20) తక్కువ పరుగులకే ఔట్ చేసి పెవిలియన్‌కు చేరింది. ఈ క్రమంలో కివీస్ బౌలర్లను తట్టుకుని జో రూట్ ( 77) ఒక్కడే నిలబడ్డాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు. రూట్ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రిస్ ఓక్స్ ( 11), సామ్ కర్రన్ (14) కూడా కివీస్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి 282 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, గ్లెన్ ఫిలిప్స్ 2, మిచెల్ శాంటర్న్ 2, ట్రెంట్ బౌల్ట్, రచిన్ రవీంద్ర చెరో వికెట్ తీశారు. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే న్యూజిలాండ్ 283 పరుగులు చేయాల్సి ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

