Ranji Trophy | నేటి నుంచి రంజీ ఫైనల్.. టైటిల్ పోరులో తలపడనున్న ముంబై, విదర్భ
రంజీ ట్రోఫీ ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి వాంఖడే స్టేడియం వేదికగా ముంబై, విదర్భ జట్లు టైటిల్ పోరులో తలపడనున్నాయి. ముంబై 42వ రికార్డు టైటిల్‌పై కన్నేస్తే..సమిష్టి ప్రదర్శనను నమ్ముకున్న విదర్భ ట్రోఫీని ముద్దాడాలని చూస్తున్నది. రహానే నేతృత్వంలోని ముంబై ఈ సీజన్లో అదరగొడుతున్నది.
Ranji Trophy | ముంబై: రంజీ ట్రోఫీ ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి వాంఖడే స్టేడియం వేదికగా ముంబై, విదర్భ జట్లు టైటిల్ పోరులో తలపడనున్నాయి. ముంబై 42వ రికార్డు టైటిల్‌పై కన్నేస్తే..సమిష్టి ప్రదర్శనను నమ్ముకున్న విదర్భ ట్రోఫీని ముద్దాడాలని చూస్తున్నది. రహానే నేతృత్వంలోని ముంబై ఈ సీజన్లో అదరగొడుతున్నది.
ముఖ్యంగా ఆఖరి వరుస ప్లేయర్లు కూడా బ్యాటింగ్‌లో విజృంభిస్తున్నారు. భూపేన్ లల్వాణి(533), తనుష్ కొటియాన్ (481) టాప్‌గేర్‌లో దూసుకెళుతున్నారు. రహానేకు తోడు శ్రేయాస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్ ఉండటం ముంబైకి కలిసిరానుంది. మరోవైపు విదర్భ తరఫున బ్యాటింగ్‌లో కరుణ్ నాయర్ (616), ధృవ్ షోరె(549), బౌలింగ్‌లో ఆదిత్య సర్వాతె(40 వికెట్లు), శైలేష్(33) అదరగొడుతున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

