Ms Dhoni | వింటేజ్ కార్ లో ధోనీ చక్కర్లు.. వీడియో వైరల్
Ms Dhoni | టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings) కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ (MS Dhoni) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ మిస్టర్ కూల్ కి కార్లు, బైక్ లు అంటే అమితమైన పిచ్చి. తాజాగా ఓ వింటేజ్ కారు (vintage car)లో ధోనీ ప్రయాణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Ms Dhoni | టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings) కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ (MS Dhoni) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ మిస్టర్ కూల్ కి కార్లు, బైక్ లు అంటే అమితమైన పిచ్చి. మార్కెట్లోకి కొత్తగా ఏ వాహనం వచ్చినా తన గ్యారేజీలోకి చేరాల్సిందే. ఇప్పటికే ధోనీ గ్యారేజీలో ఎన్నో లగ్జరీ, వింటేజ్ కార్లు, బైక్‌లు ఉన్నాయి.
ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తనకు ఇష్టమైన కారులో రాంచీ వీధుల్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో చక్కర్లు కొడుతుంటారు. లాంగ్ డ్రైవ్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా ఓ వింటేజ్ కారు (vintage car)లో ధోనీ ప్రయాణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ధోనీ స్టైలే వేరు అంటూకామెంట్స్ చేస్తున్నారు.
Also Read..
Anand Mahindra | మ్యూజికల్ రోడ్డు.. ఆలోచన అద్భుతమంటూ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
Biren Singh | నేను రాజీనామా చేసే ప్రశ్నే లేదు : మణిపూర్ సీఎం బీరెన్ సింగ్
Heavy Rains | వడగళ్ల వర్షంతో విమానానికి రంధ్రం.. అత్యవసర ల్యాండింగ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

