Fifa World Cup: 40 ఏళ్ల తర్వాత నాకౌట్లో విక్టరీ.. ఈక్వెడార్‌పై 2-0 గోల్స్ తేడాతో మెక్సికో విజయం
fifa world cup: ఫిఫా వరల్డ్‌కప్‌లో కోహోస్ట్ మెక్సిక్.. రౌండ్16లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈక్వెడార్‌తో జరిగిన రౌండ్ 32 మ్యాచ్‌లో.. 2-0 గోల్స్ తేడాతో మెక్సికో విజయం సాధించింది. నాకౌట్ దశలో దాదాపు 40 ఏళ్ల తర్వాత మెక్సికో విజయాన్ని నమోదు చేసింది.
మెక్సికో సిటీ: ఫిఫా వరల్డ్‌కప్(Fifa World Cup)లో కోహోస్ట్ మెక్సిక్.. రౌండ్16లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈక్వెడార్‌తో జరిగిన రౌండ్ 32 మ్యాచ్‌లో.. 2-0 గోల్స్ తేడాతో మెక్సికో విజయం సాధించింది. నాకౌట్ దశలో దాదాపు 40 ఏళ్ల తర్వాత మెక్సికో విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ తొలి అర్థభాగంలో రావడం గమనార్హం. తొలుత 22వ నిమిషంలో జులియన్ క్వినోనిస్ , ఆ తర్వాత 9 నిమిషాల వ్యవధితో జిమినేజ్ మరో గోల్ కొట్టాడు. చివరిసారి 1986లో బల్గేరియాతో జరిగిన మ్యాచ్‌లో రౌండ్16 నాకౌట్ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత మళ్లీ మెక్సికో ఈసారి విజయాన్ని నమోదు చేసింది. అయితే వరుసగా ఏడు సార్లు మెక్సికో నాకౌట్ దశలో ఓటమి పాలైంది. క్వినోనిస్ ఈ టోర్నీలో మూడో గోల్ చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

