హైదరాబాద్ హార్స్ షో చవిజేతగా నజుముద్దీన్
నాసర్ పోలో అండ్ ఈక్వెస్ట్రియన్ అకాడమీ వేదికగా జరిగిన హైదరాబాద్ హార్స్ షోలో యువ ఈక్వెస్ట్రియన్లు మీర్ నజుముద్దీన్ అజమ్, మహ్మద్ ఆమిర్ షానవాజ్ సత్తాచాటారు. నాసర్ అకాడమీలో శిక్షణ పొందుతున్న నజుముద్దీన్.. ‘బెలిజ్ ఫాంగ్' గుర్రంపై స్వారీ చేస్తూ ప్రతిష్టాత్మక 105-110 సెంటిమీటర్ల ఓపెన్ షో జంపింగ్ విభాగంలో విజేతగా నిలిచాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: నాసర్ పోలో అండ్ ఈక్వెస్ట్రియన్ అకాడమీ వేదికగా జరిగిన హైదరాబాద్ హార్స్ షోలో యువ ఈక్వెస్ట్రియన్లు మీర్ నజుముద్దీన్ అజమ్, మహ్మద్ ఆమిర్ షానవాజ్ సత్తాచాటారు. నాసర్ అకాడమీలో శిక్షణ పొందుతున్న నజుముద్దీన్.. ‘బెలిజ్ ఫాంగ్’ గుర్రంపై స్వారీ చేస్తూ ప్రతిష్టాత్మక 105-110 సెంటిమీటర్ల ఓపెన్ షో జంపింగ్ విభాగంలో విజేతగా నిలిచాడు.
దీంతోపాటు 105-1210 సెం. మీ అండర్ -14, 60 సెం.మీ విభాగాల్లోనూ మూడు రజతాలతో మెరిశాడు. కొవై స్టేబుల్స్కు చెందిన ఆమిర్.. ‘డార్సీ’ గుర్రంతో 80-90 సెం.మీ., అండర్-14 జంపింగ్ కేటగిరీలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. నాసర్ అకాడమీకే చెందిన ఐజా మీర్ ‘క్విబెల్లే’ గుర్రంపై 105-110 సెం.మీ అండర్ -14 విభాగంలో ప్రథమ స్థానంలో నిలువగా అమైరా కంచర్ల ‘దుబాయ్ స్కైలైన్’ గుర్రంతో హ్యాక్స్ అండర్-14 డ్రెసేజ్ ట్రాట్ విభాగాల్లో విజేతగా నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

