INDW vs SAW | మరిజానే మెరుపులు.. మూడో మ్యాచ్‌లో కంగుతిన్న టీమిండియా..!
INDW vs SAW : మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన టీమిండియాకు దక్షిణాఫ్రికా షాకిచ్చింది.
INDW vs SAW : మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన టీమిండియాకు దక్షిణాఫ్రికా షాకిచ్చింది. 158 పరుగుల ఛేదనకు దిగిన సఫారీలను శ్రీ చరణి(0 ఒత్తిడిలో పడేసినా.. మరిజానే కాప్(81 నాటౌట్) ఉతికేసింది. ఇండియన్ స్పిన్నర్లను సమర్ధంగా ఎదుర్కొన్న కాప్.. తంజిమ్ బ్రిట్స్(40)తో కలిపి 97 పరుగుల కీలక భాగస్వామ్యంతో మ్యాచ్‌ను లాగేసుకుంది.
గ్రూప్ ఏలో వరసగా రెండు విజయాలతో జోరుమీదున్న భారత జట్టుకు దక్షిణాఫ్రికా షాకిచ్చింది. అదిరే బౌలింగ్‌తో టీమిండియా బ్యాటర్లను నిలువరించిన సఫారీ టీమ్.. 158 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించింద. ఆదిలోనే రెండు వికెట్లు పడినా మరిజానే కాప్(81 నాటౌట్) సమయోచిత ఆటతో సఫారీలను గెలిపించింది.
చరణి దెబ్బకొట్టినా
ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో భారత్ నిర్దేశించిన 158 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాకిచ్చింది శ్రీచరణి(24-3). ఎడాపెడా దంచేస్తున్న లారా వొల్వార్డ్త్(20)ను, అనెకె డెర్క్సెన్(0)ను బౌల్డ్ చేసిన చరణి సఫారీలను ఒత్తిడిలో పడేసింది. 25 పరుగులకే రెండు కీలక వికెట్లు పడినా మరినే కాప్(81 నాటౌట్), తంజిమ్ బ్రిట్స్(40) నిలబడ్డారు.
Marizanne Kapp, what a hero 👏
Her 81* is the second-highest score in a women’s T20 World Cup chase
South Africa beat India in the final over to stay alive in the World Cup 🇿🇦 pic.twitter.com/nRACfEsBFY
— ESPNcricinfo (@ESPNcricinfo) June 21, 2026
భారత స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొన్న కాప్.. విలువైన భాగస్వామ్యంతో సఫారీ స్కోర్ వంద దాటించింది. రెండు సార్లు క్యాచ్ వదిలేసి భారీ మూల్యం చెల్లించుకున్న వేళ ప్రమాదకరంగా మారిన ఈ ద్యయాన్ని షఫాలీ వర్మ విడదీసింది. కానీ, అప్పటికే దక్షిణాఫ్రికా విజయం ఖాయమైంది. చోలే ట్రయాన్(10 నాటౌట్)తో కలిసి లాంఛనం ముగించింది. 6 వికెట్ల తేడాతో గెలుపొందిన లారా బృందం గ్రూప్ ఏ నుంచి మూడో స్థానం దక్కించుకుంది.
Shree Charani is having an excellent World Cup 👏 pic.twitter.com/gb9dYMqlit
— ESPNcricinfo (@ESPNcricinfo) June 21, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

