Madrid Open | మ్యాడ్రిడ్ ఓపెన్ ఫైనల్లో స్వియాటెక్ Vs సబలెంక
టాప్ సీడ్స్ ఇగా స్వియాటెక్ (పోలండ్), అరీనా సబలెంక (బెలారస్) మరోసారి ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నీ ఫైనల్లో ‘ఢీ’కొనబోతున్నారు. స్పెయిన్ వేదికగా జరుగుతున్న మ్యాడ్రిడ్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీస్‌లో రెండో సీడ్ సబలెంక 1-6, 7-5, 7-6 (7/5) తేడాతో రెండో సీడ్ ఎలీనా రిబాకినాను ఓడించి స్వియాటెక్‌తో తుది పోరుకు సిద్ధమైంది.
Madrid Open | మ్యాడ్రిడ్: టాప్ సీడ్స్ ఇగా స్వియాటెక్ (పోలండ్), అరీనా సబలెంక (బెలారస్) మరోసారి ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నీ ఫైనల్లో ‘ఢీ’కొనబోతున్నారు. స్పెయిన్ వేదికగా జరుగుతున్న మ్యాడ్రిడ్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీస్‌లో రెండో సీడ్ సబలెంక 1-6, 7-5, 7-6 (7/5) తేడాతో రెండో సీడ్ ఎలీనా రిబాకినాను ఓడించి స్వియాటెక్‌తో తుది పోరుకు సిద్ధమైంది.
శనివారం ఈ ఇద్దరి మధ్య జరుగబోయే ఫైనల్.. గతేడాది ఇదే టోర్నీలో తుది పోరుకు రిైప్లె కానుంది. 2023లో ఈ ఇద్దరే ఫైనల్ ఆడగా అప్పుడు సబలెంక టైటిల్ నెగ్గింది. ఇక మ్యాడ్రిడ్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ 6-4, 6-3 తేడాతో అమెరికాకు చెందిన 12వ సీడ్ ఫ్రిట్జ్‌ను ఓడించి ఫైనల్ చేరాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

