పరిమిత ప్రేక్షకుల మధ్య..

న్యూఢిల్లీ: ఐపీఎల్ రెండో దశ మ్యాచ్‌లకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 14వ సీజన్ యూఏఈ వేదికగా ఆదివారం నుంచి తిరిగి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ‘ఈ పోటీలకు అభిమానులను అనుమతిస్తాం. కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతున్నా.. యూఏఈ ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ లీగ్‌ను నిర్వహిస్తాం. నేటి నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి’ అని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2019 తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు అభిమానులను అనుమతించడం ఇదే తొలిసారి కానుంది. అయితే మ్యాచ్‌కు ఎంత మందిని అనుమతిస్తారనే దానిపై మాత్రం స్పష్టత లేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- BCCI
- ipl
- ipl cricket
- UAE
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

