సెమీస్‌కు సేన్.. శ్రీకాంత్ ఔట్
జపాన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లగా.. సీనియర్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ ఇంటిదారి పట్టాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ ఉన్న లక్ష్య 21-16, 21-15తో జపాన్ ఆటగాడు యుషి తనకాపై విజయం సాధించాడు. సెమీఫైనల్లో అతను ఇండోనేషియా షట్లర్, ఆరో సీడ్ అల్వీ ఫర్హాన్‌తో తలపడనున్నాడు.
కుమమొటో: జపాన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లగా.. సీనియర్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ ఇంటిదారి పట్టాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ ఉన్న లక్ష్య 21-16, 21-15తో జపాన్ ఆటగాడు యుషి తనకాపై విజయం సాధించాడు. సెమీఫైనల్లో అతను ఇండోనేషియా షట్లర్, ఆరో సీడ్ అల్వీ ఫర్హాన్‌తో తలపడనున్నాడు. మరో క్వార్టర్ ఫైనల్లో 31వ ర్యాంకర్ శ్రీకాంత్ 22-24, 15-21తో జపాన్‌కు చెందిన ప్రపంచ 15వ ర్యాంకర్ కోకి వటానబే చేతిలో ఓడిపోయాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సెమీస్‌కు సేన్.. శ్రీకాంత్ ఔట్
అర్జున అందుకున్న ధనుష్ శ్రీకాంత్
వికారాబాద్‌లో క్రికెటర్ ఆత్మహత్య
Air Purifiers | ఎయిర్ ప్యూరిఫైర్లను ఉపయోగిస్తే షుగర్ లెవల్స్‌ను తగ్గించవచ్చు.. తేల్చి చెబుతున్న వైద్య నిపుణులు..
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

