అర్జున అందుకున్న ధనుష్ శ్రీకాంత్
తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్ ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం అర్జున అవార్డు అందుకున్నాడు. రాష్ట్రపతి భవన్లో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 జాతీయ క్రీడా పురస్కారాలను విజేతలకు ప్రదానం చేశారు. శ్రీకాంత్ (డెఫ్ షూటింగ్) సహా మొత్తం 17 మంది క్రీడాకారులు ప్రతిష్టాత్మక అర్జున అవార్డులకు ఎంపికయ్యారు.
న్యూఢిల్లీ: తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్ ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం అర్జున అవార్డు అందుకున్నాడు. రాష్ట్రపతి భవన్లో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 జాతీయ క్రీడా పురస్కారాలను విజేతలకు ప్రదానం చేశారు. శ్రీకాంత్ (డెఫ్ షూటింగ్) సహా మొత్తం 17 మంది క్రీడాకారులు ప్రతిష్టాత్మక అర్జున అవార్డులకు ఎంపికయ్యారు.
2014 తర్వాత తొలిసారిగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం ఎవరికీ ప్రకటించకుండానే ఈ వేడుకను నిర్వహించడం గమనార్హం. అర్జున అవార్డు అందుకున్న వారిలో తేజస్విన్ శంకర్ (అథ్లెటిక్స్), దివ్య దేశ్‌ముఖ్, విదిత్ గుజరాతీ (చెస్), ట్రీసా జాలీ (బ్యాడ్మింటన్), నరేందర్ (బాక్సింగ్) తదితరులు ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్జున అందుకున్న ధనుష్ శ్రీకాంత్
వికారాబాద్‌లో క్రికెటర్ ఆత్మహత్య
Air Purifiers | ఎయిర్ ప్యూరిఫైర్లను ఉపయోగిస్తే షుగర్ లెవల్స్‌ను తగ్గించవచ్చు.. తేల్చి చెబుతున్న వైద్య నిపుణులు..
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
Jayannth & The Jingo Pen | దిల్ రాజు చేతుల మీదుగా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ నుంచి ‘నా కనుపాపే’ సాంగ్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

